Vachindamma Lyrics From Geetha Govindam Movie Composed by Gopi Sunder and Sung by Sid Sriram. The Vachindamma Song Lyrics are Written by Sri Mani.

Vachindamma Song Details:
Song | Vachindamma |
Movie | Geetha Govindam(2018) |
Starring | Vijay Deverakonda and Rashmika Mandanna |
Music | Gopi Sunder |
Singer | Sid Sriram |
Lyricist | Sri Mani |
Music Label | Aditya Music India |
Language | Telugu |
Vachindamma Lyrics – Sid Sriram
Male : Thella Thella Vaare Velugu Rekalaa
Pacha Pacha Pachi Matti Bommalaa
Alli Billi Vennapaala Nuragalaa
Accha Telugu Inti Puvvu Kommala
Male : Deva Devude Pampaga
Ilaa Devathe Maa Inta Aduge Pettenanta
Brahma Kallalo Kaanthule
Ma Ammalaa Makosam Malli Laali Padenanta
Chorus : Vachindamma Vachindamma
Yedo Ruthuvai Bomma
Haarathi Pallem Haayiga Navve Vadhinamma
Chorus : Vachindamma Vachindamma
Ningina Chukkala Remma
Nattintlona Nelavanka Ika Nuvvamma
Male : Thella Thella Vaare Velugu Rekalaa
Pacha Pacha Pachi Matti Bommalaa
Chorus : Sampradayani Sudhapadmini
Prema Sravani Sarvani
Male : Yedha Cheppudu Kadire Medalo Thaalavana
Prathi Nimisham Maaithune Pencheyana
Kunukappudu Kudire Nee Kannulalona
Kalalanni Kaatukalai Chadiveyna
Male : Chinni Navvu Chaale Nanga Nachi Koona
Mullokallu Minge Moothi Mudupu Dhaana
Indradanasu Dachi Rendu Kallalonna
Nidra Cheripesthavve Ardha Rathiri Aina
Male : Ye Raakaasi Raasho Needhi
Ye Gadiyallo Puttaave Ainaa
Chorus : Vachindamma Vachindamma
Yedo Ruthuvai Bomma
Male : Naa Oohallonna Ooregindhi Nuvvamma
Chorus : Vachindamma Vachindamma
Ningina Chukkala Remma
Male : Naa Brahmacharyam Baaki Cheripesindhamma
Male : Eekanthaalanni Ye Kantham Leka
Eekaruve Pettaye Ekangaa
Santhoshalanni Selavannadhi Leka
Manathone Koluvayye Motthanga
Male : Swagathalu Leni Ontlo Undaleka
Viraham Kanumarugayye Manatho Vegaleka
Kastham Nastham Mane Sontha Vaallu Raaka
Kanniru Ontaraaye Nuvvai Needa Leka
Male : Intha Adrustham Nedheantu
Pagabattindhe Napai Jagamanthaa
Chorus : Nachindamma Nachindamma
Nachindamma Janma
Neelo Sagamai Brathike
Baaghyam Naadhamma
Male : Mechindhamma Mechindhamma
Nudhutuna Kunkuma Bomma
O Veyyellu Aayushantu
Dheevinchindhamma
Male : Thella Thella Vaare Velugu Rekalaa
Pacha Pacha Pachi Matti Bommalaa
Alli Billi Vennapaala Nuragalaa
Accha Telugu Inti Puvvu Kommala
పురుషుడు : తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పాచి మట్టి బొమ్మలా
అల్లి బిల్లీ వెన్నపాల నురాగాలా
అచ్చ తెలుగు ఇంటి పుల్ల కొమ్మల
పురుషుడు : దేవా దేవుడే పంపగా
ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట
బ్రహ్మ కళ్ళలో కాంతులు
మా అమ్మలా మాకోసం మల్లి లాలి పడినంత
Chorus : వచ్చిందమ్మ వచ్చిందమ్మ
ఏదో ఋతువై బొమ్మ
హారతి పళ్లెం హాయిగా నవ్వే వదినమ్మ
Chorus : వచ్చిందమ్మ వచ్చిందమ్మ
నింగిన చుక్కల రెమ్మ
నట్టింట్లోనే నెలవంక ఇక నువ్వమ్మ
పురుషుడు : తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పాచి మట్టి బొమ్మలా
Chorus : సంప్రదాయాన్ని సుధాపద్మిని
ప్రేమ శ్రావణి సర్వాణి
పురుషుడు : ఎద చెప్పుడు కదిరి మేడలో తాళవన
ప్రతి నిమిషం మాయితూనే పెంచేయన
కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన
కలలన్ని కాటుకళై చదివేనా
పురుషుడు : చిన్ని నవ్వు చాలా నంగా నచ్చి కూన
ముల్లోకాలు మింగే మూతి ముడుపు దాన
ఇంద్రధనస్సు దాచి రెండు కళ్ళలోనో
నిద్ర చెరిపేస్తావ్వే అర్ధ రాతిరి ఐన
పురుషుడు : ఏ రాకాసి రాశో నీది
ఏ ఘడియల్లొ పుట్టావె ఐనా
Chorus : వచ్చిందమ్మ వచ్చిందమ్మ
ఏదో ఋతువై బొమ్మ
పురుషుడు : నా ఊహల్లొన్న ఊరేగింది నువ్వమ్మ
Chorus : వచ్చిందమ్మ వచ్చిందమ్మ
నింగిన చుక్కల రెమ్మ
పురుషుడు : నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా
పురుషుడు : ఈకాంతాలన్నీ ఏ కాంతం లేక
ఈకరువే పెట్టాయి ఏకంగా
సంతోషాలన్నీ సెలవన్నది లేక
మనతోనే కొలువయ్యే మొత్తంగా
పురుషుడు : స్వగాతాలు లేని ఒంట్లో ఉండలేక
విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక
కష్టం నష్టం మనే సొంత వాళ్ళు రాక
కన్నీరు అన్తరాయే నిలువ నీడ లేక
పురుషుడు : ఇంత అదృష్టం నేదేఅంటూ
పగబట్టిందే నాపై జగమంతా
Chorus : నచ్చిందమ్మ నచ్చిందమ్మ
నచ్చిందమ్మ జన్మ
నీలో సగమై బ్రతికే
భాగ్యము నాదమ్మ
పురుషుడు : మెచ్చిందమ్మ మెచ్చిందమ్మ
నుదుటున కుంకుమ బొమ్మ
ఓ వెయ్యేళ్ళు ఆయుషంటూ
దీవించిందమ్మా
పురుషుడు : తెల్ల తెల్ల వారే వెలుగు రేఖలా
పచ్చ పచ్చ పాచి మట్టి బొమ్మలా
అల్లి బిల్లీ వెన్నపాల నురాగాలా
అచ్చ తెలుగు ఇంటి పుల్ల కొమ్మల