“Vachinde” Lyrics From “Fidaa” Movie Composed by Shakthikanth Karthick and Sung by Madhu Priya and Ramky. The Vachinde Song Lyrics are Written by Suddala Ashok Teja.
Vachinde Song Details:
Song | Vachinde |
Movie | Fidaa(2017) |
Starring | Varun Tej and Sai Pallavi |
Music | Shakthikanth Karthick |
Singers | Madhu Priya and Ramky |
Lyricist | Suddala Ashok Teja |
Music Label | Aditya Music |
Vachinde Lyrics – Suddala Ashok Teja
Female : Vachinde Mella Mellaga Vachinde
Cream-u Biscuit Esinde
Gammuna Koosoniyyade
Kudhuruga Nilsoniyyade
Female : Sanna Sannga Navvinde
Kunuke Gaayab Jesinde
Muddha Notiki Pokundaa
Maasthu Disturb Chesinde
Female : Hey Pilla Renukka Pilagaadochhinde
Dinner Annaade Date Annaade
Elu Patti Polu Thirigi
Ninnu Ultaa Seedha Jesinde
Female : Vachinde Mella Mellaga Vachinde
Cream-u Biscuit Esinde
Gammuna Koosoniyyade
Kudhuruga Nilsoniyyade
Female : Sanna Sannga Navvinde
Kunuke Gaayab Jesinde
Muddha Notiki Pokundaa
Maasthu Disturb Chesinde
Pilla Renukka Pilagaadochhinde Vachhinde
Female : Magavaallu Maasth Chaalu Magavallu Maasth Chaalu
Magavallu Maasth Chaalu Maskalu Godathaa Untaare
Nuvu Enna Poosa Lekka Karigithe Anthe Sangathi
Female : O Saari Sare Antoo O Saari Sorry Antoo
Maintain Nuv Jesthe Life Antha Paduntaade Ye Ye….
Female : Vachinde Mella Mellaga Vachinde
Cream-u Biscuit Esinde
Gammuna Koosoniyyade
Kudhuruga Nilsoniyyade
Female : Sanna Sannga Navvinde
Kunuke Gaayab Jesinde
Muddha Notiki Pokundaa
Maasthu Disturb Chesinde
Female : Ai Baaboi Entha Podugo Ai Baaboi Entha Podugo
Ai Baaboi Entha Podugo Muddhu Letta Ichhude
Ai Baaboi Entha Podugo Muddhu Letta Ichhude
Thana Mundhu Nichhanesi Ekkithe Kaani Andhade
Male : Paruvaale Nadum Patti Paiketthi Muddhe Pette
Technique-Se Naakunnai Le Pareshaane Neekakkarle Ye Ye Ye….
Female : Vachinde Mella Mellaga Vachinde Cream-u Biscuit Esinde
Gammuna Koosoniyyade Kudhuruga Nilsoniyyade
Sanna Sannga Navvinde Kunuke Gaayab Jesinde
Muddha Notiki Pokundaa Maasthu Disturb Chesinde
Female : Pilla Renukka Pilagaadochhinde
Dinner Annaade Date Annaade
Elu Patti Polu Thirigi Ninnu Ultaa Seedha Jesinde
Arre O Pilla Inka Nuvvu
Nelanidichi Gaali Motor Lo
Female : Vachinde Mella Mellaga Vachinde
Cream-u Biscuit Esinde
Gammuna Koosoniyyade
Kudhuruga Nilsoniyyade
Female : Sanna Sannga Navvinde
Kunuke Gaayab Jesinde
Muddha Notiki Pokundaa
Maasthu Disturb Chesinde
Female : O Relaare Re Laare
Relaare Relaare Re Laare
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ ఏసిండే
గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే
హే పిల్లా రేణుక్క పిలగాడొచ్చిండే
డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే
ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా జేసిండే

పిలగాడొచ్చిండే ఏ ఏ ఏ
మగవాళ్ళు మాస్త్ చాలు మగవాళ్ళు మాస్త్ చాలు
మగవాళ్ళు మాస్త్ చాలు మస్కలు గొడతా ఉంటారే
నువ్వు ఎన్న పూస లెక్క కరిగితే అంతే సంగతి
ఓ సారి సరే అంటూ ఓ సారి సారీ అంటూ
మెయింటైన్ నువ్ జేస్తే లైఫంతా పడుంటాడే ఏఏ ఏ
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ ఏసిండే
గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే
అయ్ బాబోయ్ ఎంత పొడుగో అయ్ బాబోయ్ ఎంత పొడుగో
అయ్ బాబోయ్ ఎంత పొడుగో ముద్దులెట్టా ఇచ్చుడే
అయ్ బాబోయ్ ఎంత పొడుగో ముద్దులెట్టా ఇచ్చుడే
తన ముందు నిచ్చనేసి ఎక్కితే కాని అందడే
పరువాలే నడుం పట్టి పైకెత్తి ముద్దే పెట్టే
టెక్నిక్సే నాకున్నయ్ లే పరేషానే నీకక్కర్లే ఏఏ ఏ
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ యెసిండే
గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే
హే పిల్లా రేణుక్క పిలగాడొచ్చిండే
డిన్నర్ అన్నాడే డేట్ అన్నాడే
ఏలు పట్టి పోలు తిరిగి నిన్ను ఉల్టా సీదా జేసిండే
అరె ఓ పిల్ల ఇంక నువ్వు
నేలనిడిచే గాలి మోటార్ లో
వచ్చిండే మెల్ల మెల్లగ వచ్చిండే క్రీమ్ బిస్కెట్ యెసిండే
గమ్మున కూసోనియ్యడే కుదురుగ నిలుసోనియ్యడే
సన్న సన్నగ నవ్విండే కునుకే గాయబ్ జేసిండే
ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే
ఓ రేలారే రే లారే రేలారే రేలారే రే లారే
రే లారే రే రేలారే రే లారే రేలారే రే లారే
రేలారే రే లారే రేలారే రేలారే రే లారే